Home / TG SSC Exams 2025
TS 10th Results 2025: తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు వచ్చేశాయి. మధ్యాహ్నం సీఎం రేవంత్రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 92.78 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాది కంటే 1.47 శాతం అధికంగా ఉత్తీర్ణత సాధించారని అధికారులు వెల్లడించారు. గురుకులాల విద్యార్థులు 98.7 శాతం, ఆశ్రమ పాఠశాలల్లో 95 శాతం, ప్రైవేటు స్కూళ్లలో 94.21 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు రాష్ట్ర విద్యాశాఖ వెల్లడించింది. ఫలితాల కోసం bse.telangana.gov.in లింకు క్లిక్ […]
Telangana SSC Results Today: తెలంగాణ విద్యార్థులకు బిగ్ అప్డేట్. పదో తరగతి ఫలితాలు ఇవాళ మధ్యాహ్నం విడుదల కానున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 1.15 నిమిషాలకు హైదరాబాద్లో ఉన్న రవీంద్రభారతిలో ఫలితాలను విడుదల చేయనున్నారు. అయితే ఇప్పటివరకు పదో తరగతి మెమోలపై గ్రేడ్లు, సీజీపీఏ ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఈసారి పలు మార్పులు చేశారు. ఇందులో భాగంగానే, తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి పదో తరగతి మెమోలపై గ్రేడ్లకు […]
TG SSC Exams 2025 To Start From Today In Telangana: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ వార్షిక పరీక్షలు ఏప్రిల్ 4వ తేది వరకు జరగనున్నాయి. ఉదయం 9.30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12.30 నిమిషాల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 2,650 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా.. పరీక్షలకు 5,09,403 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. కాగా, పదో తరగతి […]