Home / Telugu desam party
Thota Chandra Sekhar : తెలంగాణ సీఎం కేసీఆర్ బి.ఆర్.యస్ పార్టీ విస్తరణలో భాగంగా పలు రాష్ట్రాల నేతలను ఆ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ నుండి జనసేన నాయకులు తోట చంద్ర శేఖర్, పార్ధ సారధి, ఏపీ బీజేపీ నుండి రావెల కిశోర్ బాబులను తమ పార్టీలోకి చేర్చుకున్నారు. కేసీఆర్ సమక్షంలో బి.ఆర్.యస్ లోకి చేరిన తోట చంద్రశేఖర్… ఏపీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం ఆయన ప్రైమ్9 తో ప్రత్యేకంగా మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ […]
న్యూ ఇయర్ సందర్భంగా మన తెలుగు వాళ్లకి డల్లాస్ లో గొడవ జరిగి సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. కాగా అసలు
Guntur Incident : గుంటూరు వికాస్ నగర్ లో టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన సభలో విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఉయ్యూరు చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. చంద్రబాబు ప్రసంగం ముగించుకుని వెళ్లిపోయాక, కానుకల పంపిణీని ప్రారంభించారు. ఈ నేపధ్యంలోనే ప్రజలు భారీగా రావడంతో తోపులాట జరిగి ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై చంద్రబాబు, సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రమాదేవి అనే మహిళ సంఘటన స్థలంలోనే మరణించగా, […]
Telugu Desam Party : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పర్యటనలో భాగంగా నెల్లూరు జిల్లాలోని కందుకూరులో విషాద ఘటన జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఎనిమిది మంది మరణించగా, పలువురు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయం మరువక ముందే మరో దారణం జరిగింది. ఆదివారం గుంటూరులో టీడీపీ అధినేత చంద్రబాబు సభలో మరోసారి తొక్కిసలాట కారణంగా 3 మహిళలు మృతిచెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. గుంటూరు వికాస్ నగర్ లో టీడీపీ […]
ఏపీలో వైసీపీ నేతలు ఫ్రస్టేషన్ లో ఉన్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు.
తనదైన నటనతో తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని పొందారు కైకాల సత్యనారాయణ. సపోర్టింగ్ యాక్టర్‌గా, ప్రతినాయకుడిగా తెలుగు, హిందీ, తమిళ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రోజురోజుకీ మరింత వేడెక్కుతున్నాయి. ఎన్నికలు దగ్గరవుతున్న తరుణంలో ఒకరిపై మరొకరు మాటల యుద్దానికి దిగుతూ
Ysrcp : వైసీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ తాజాగా హ్యాక్ అయిన విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి ఈ అకౌంట్ హ్యాక్ అయినట్లు తెలుస్తుందా అప్పటి నుంచి వరుసగా హ్యాకర్లు పోస్ట్ లు పెడుతున్నారు. కాగా ఇప్పటికే హ్యాకర్లు ఆ అకౌంట్ కి ఎన్ ఎఫ్ టి మిలియనియర్ అనే పేరు పెట్టారు.
స్కిల్ డెవల్‌పమెంట్ సహా ఇప్పటి వరకు తనపై చేసిన ఆరోపణలకు 24 గంటల్లో ఆధారాలు చూపించాలని టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా సీఎం జగన్‌కు సవాల్ చేశారు.
తమపై ఈడీ విచారణ చేయడం చాలా సంతోషంగా ఉందని ఈడి రూపంలోనే దేవుడు ఉన్నాడని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు