Home / Supritha Bandaru
Supritha Bandaru Shared Video on Rumours: నటి సురేఖ వాణి కూతురు సుప్రీత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వకముందే సోషల్ మీడియాలో పుల్ క్రేజ్ సంపాదించుకుంది. సోషల్ మీడియా ఇన్ఫ్లూయేన్సర్గా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. తరచూ తన ఫోటోలు, వీడియోలు షేర్ చేసి నెటిజన్స్ ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఆమె ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. బిగ్బాస్ 7 రన్నరప్ అమర్దీప్ చౌదరితో హీరోగా వస్తున్న ఓ […]