Home / Srikanth
Srikanth: సీనియర్ హీరో శ్రీకాంత్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా గుర్తుచేయాల్సిన అవసరం లేదు. విలన్ గా కెరీర్ ను మొదలుపెట్టి.. హీరోగా మారి.. స్టార్ హీరోగా ఎదిగి.. తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇక రీఎంట్రీలో కూడా హీరోగా కాకుండా విలన్, సపోర్టివ్ రోల్స్ చేస్తూ మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ ఏడాది రిలీజ్ అయిన గేమ్ ఛేంజర్ సినిమాలో శ్రీకాంత్ నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినా.. […]