Home / sidharth malhotra
Kiara Advani Announced 1st Pregnancy: రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ హీరోయిన్, బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పింది. తాను తల్లి కాబోతున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటన ఇచ్చింది. ఈ మేరకు బేబీ షాక్స్‌తో క్యూట్ పోస్ట్ షేర్ చేర్ చేసింది. భర్త సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా చేతులల్లో బేబీ సాక్స్ చూపిస్తూ తల్లిదండ్రులు కాబోతున్నట్టు జంటగా ప్రకటన ఇచ్చారు. దీంతో సోషల్ మీడియాలో వేదికగా ఈ క్యూట్ కపుల్‌కి […]