Home / Second Marriage
Janu Lyri Announce Second Marriage: ఫోక్ డ్యాన్సర్ జాను లిరి కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతోంది. ఆమె రెండో పెళ్లికి సిద్దమైంది. ఈ విషయాన్ని కాసేపటి క్రితమే ఆమె అధికారిక ప్రకటించింది. రెండో పెళ్లిపై వస్తున్న ట్రోల్స్, విమర్శల నేపథ్యంలో జాను లిరి నిన్న సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. మీ ఎంటర్టైన్మెంట్ కోసం నా జీవితమే దొరికిందా? ఎంత గలీజ్ కామెంట్స్ చేస్తున్నారు? నా వల్ల కాదు.. చచ్చిపోతానంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం […]