Home / SC Sub Classification
Telangana Government Approves SC Sub Classification: కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ నివేదికకు రేవంత్ రెడ్డి కేబినేట్ ఆమోద ముద్ర వేసింది. మంగళవారం ఉదయం అసెంబ్లీ కమిటీ హాల్లో రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. దీనిలో ప్రధానంగా బీసీ, ఎస్సీ రిజర్వేషన్ల మీద లోతైన చర్చ జరిగింది. అనంతరం ఈ రెండు అంశాలపై అసెంబ్లీలో ప్రభుత్వం చర్చను నిర్వహించింది. ఈ క్రమంలో విపక్షాల సందేహాలను ప్రభుత్వం నివృత్తి చేసింది. దీంతో బీసీ కులగణన, […]