Home / Samsung Mobiles
Samsung Galaxy M35 5G Price Cut: సామ్సంగ్ పవర్ ఫుల్ ఫోన్ గెలాక్సీ M35 5జీ ధరను భారీగా తగ్గించింది. మీరు కూడా కొత్త ఫోన్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, ఇది ఒక సువర్ణావకాశం. అమెజాన్‌లో కొనసాగుతున్న డైలీ డిస్కౌంట్ డే సేల్ కింద, ఇది అనేక ప్రముఖ బ్రాండ్ల ఫోన్లపై బంపర్ డిస్కౌంట్లను అందిస్తోంది. ‘Samsung Galaxy M35 5G’ ఫోన్ కూడా ఈ సేల్‌లో గొప్ప తగ్గింపులతో కనిపిస్తుంది. ఇది మీ కోసం ఇక్కడ […]
Mobile Offers: సామ్సంగ్ గెలాక్సీ S24 ధరలో బంపర్ తగ్గింపు ప్రకటించింది. గత నెలలో Samsung Galaxy S25 సిరీస్‌ను విడుదల చేసిన తర్వాత, కంపెనీ పాత మోడల్ ధరను వేల రూపాయలు తగ్గించింది. ఈ సామ్సంగ్ ఫోన్‌ను ఇప్పుడు లాంచ్ ధర నుండి రూ. 22 వేల కంటే తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ సామ్సంగ్ ఫోన్ ఈ-కామర్స్ వెబ్సైట్లు అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ రెండింటిలోనూ చాలా చౌక ధరకు అందుబాటులో ఉంది. ఇది కాకుండా, ఫోన్ […]
Upcoming Samsung Galaxy A56 Designs and Features Leaked: ఫిబ్రవరి 12న సామ్సంగ్ తన చౌకైన 5G ఫోన్‌ను విడుదల చేసింది, దీని ధర రూ. 10,000 కంటే తక్కువ. అదే సమయంలో ఇప్పుడు కంపెనీ త్వరలో Galaxy A56 5Gని లాంచ్ చేయబోతోంది. లీక్‌ల నుండి ఫోన్ డిజైన్ కూడా వెల్లడైంది. కొత్త ఫోన్ Galaxy A55కి అప్‌గ్రేడ్ వెర్షన్ కానుంది. ఫోన్ రెండర్లు, సపోర్ట్ పేజీలు కూడా లైవ్ అవుతున్నాయి. ఈ ఫోన్ […]
Samsung Galaxy S25 Ultra Offers: సామ్సంగ్ మొబైల్ లవర్స్‌కు శుభవార్త చెప్పింది. భారతదేశంలో ఇటీవల విడుదల చేసిన ఫోన్‌ను బాంబాట్ ఆఫర్‌తో కొనుగోలు చేయవచ్చు. మొబైల్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ‘Samsung Galaxy S25 Series’ ఇప్పుడు తక్కువ ధరకే అందుబాటులో ఉంది. వీటిలో Samsung Galaxy S25 Ultra ఫోన్‌పై భారీ తగ్గింపు లభిస్తుంది. ఈ ఫోన్ ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం. సామ్సంగ్ గెలాక్సీ S25 సిరీస్‌లో గెలాక్సీ ఎస్ 25, ఎస్ 25 అల్ట్రా, […]
Samsung Galaxy A14 5G Offers: 2024 సంవత్సరం నుంచి సామ్సంగ్ అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్‌ఫోన్ ‘Galaxy A14 5G’. ఈ మొబైల్‌ను ఇప్పుడు తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఇటీవలి నివేదిక ప్రకారం.. ఈ ఫోన్ ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ 10 స్మార్ట్ఫోన్లలో ఉంది. గతేడాది లాంచ్ అయిన ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.8,000 భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఇది కాకుండా సామ్సంగ్ ఈ ఫోన్‌పై డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. […]
Samsung Galaxy F16: సామ్సంగ్ తన గెలాక్సీ F సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుంది. దక్షిణ కొరియా కంపెనీకి చెందిన ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ఈ-కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో టీజ్ చేశారు. ఈ సామ్సంగ్ స్మార్ట్‌ఫోన్ Galaxy F16 5G పేరుతో విడుదల కావచ్చని లీక్స్ చెబుతున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే చాలా సర్టిఫికేషన్ సైట్లలో కనిపించింది. ఈ ఫోన్ గత సంవత్సరం ప్రారంభించిన Galaxy F15 5Gకి సక్సెసర్. ఇది కాకుండా, F సిరీస్‌లోని […]