Home / Plane Hijack
Plane Hijack : అగ్రరాజ్యం అమెరికాలోని బెలిజ్‌లో షాకింగ్ ఘటన జరిగింది. విమానం గగనతలంలో ఉండగా, ఓ ప్రయాణికుడు హైజాక్ చేసేందుకు ప్రయత్నించాడు. తోటి ప్రయాణికుడు కాల్పులు జరపగా, దీంతో నిందితుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ప్రయాణికులు అంతా ఊపిరి పీల్చుకున్నారు. న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం.. ట్రాఫిక్ ఎయిర్‌కు చెందిన ఓ చిన్న ఫ్లైట్ గురువారం కొరొజాల్ నుంచి శాన్ పెడ్రోకు వెళ్తోంది. విమానం కొరొజాల్ విమానాశ్రయంలో టేకాఫ్ తీసుకుంది. విమానం గగనతలంలోకి ఎగిరిన […]