Home / Oppo
Oppo F29 Pro 5G: చైనీస్ స్మార్ట్ఫోన్ దిగ్గజం ఒప్పో తన కొత్త స్మార్ట్ఫోన్ ‘Oppo F29 Pro 5G’ని త్వరలో భారత మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) వెబ్సైట్లో ఈ కొత్త స్మార్ట్ఫోన్ కనిపించింది. కంపెనీ త్వరలో ఈ మొబైల్ని ప్రారంభించే అవకాశం ఉంది. తాజాగా ఈ ఫోన్ ఫీచర్స్, స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి. కాబట్టి, ఈ ఫోన్లో ఎటువంటి ఫీచర్స్ ఉంటాయి? ధర ఎంత? తదితర […]