Home / MLA's conduct
UP Assembly : యూపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఓ ఎమ్మెల్యే గుట్కా తిని కార్పెట్‌పై ఉమ్మివేయగా, స్పీకర్ సతీశ్ మహాన ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా గుట్కా వినియోగంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి అసెంబ్లీ ప్రాంగణంలో గుట్కా తినడంపై నిషేధం విధించారు. ఎవరైనా సరే నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పీకర్ హెచ్చరించారు. మంగళవారం బడ్జెట్ సమావేశానికి ముందు స్పీకర్ అసెంబ్లీలోకి వస్తున్నాడు. ఈ సమయంలో […]