Home / Legal Notice
Santhanam gets Legal Notice: తమిళ నటుడు సంతానంకు నోటీసులు ఇచ్చారు. శ్రీనివాస.. గోవిందా భక్తి గీతాన్ని పేరడి చేసి హిందువుల మనోభవాలు దెబ్బతిశారంటూ ఆయనపై తిరుపతికి చెందిన బీజేపీ నేత పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నటుడు సంతానంకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. అతడు ప్రధాన పాత్రలో ‘డేవిల్స్ డబుల్ నెక్ట్స్ లెవెల్’ అనే సినిమా తెరకెక్కింది. రేపు ఈ సినిమా విడుదల కానుంది. అయితే మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల రిలీజ్ చేసిన పాటపై […]