Home / latest crime news
వరంగల్ లో దారుణ ఘటన వెలుగు చూసింది. తోటి మహిళే ఒక లా స్టూడెంట్ ను కామాందుల వద్దకు పంపింది. హాస్టల్ లో ఉన్న విద్యార్థుల బాగోగులను చూసుకోవాల్సిన నిర్వాహకురాలు ఈ దారుణానికి తెగించింది.
రాజస్థాన్‌లోని జైపూర్‌లో రూ. 1.90 కోట్ల బీమా సొమ్ము కోసం ఓ వ్యక్తి తన భార్యను రోడ్డు ప్రమాదంలో చంపేశాడు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫిరోజాబాద్ నగరంలో మంగళవారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మరణించారు.
ఉత్తరప్రదేశ్‌లోని బహ్రాయిచ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోజు ఉదయం లక్నో-బహ్రాయిచ్ హైవేపై బహ్రాయిచ్ వద్ద వేగంగా దూసుకొచ్చిన భారీ ట్రక్ బస్సును ఢీకొట్టింది. దీంతో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.
శ్రద్ధా వాకర్ దారుణ హత్యపై ఢిల్లీలో విచారణ కొనసాగుతుండగా, నగరంలోని తూర్పు ప్రాంతంలో పోలీసులు ఇలాంటి నేరాన్ని చేధించారు.
ఉద్యోగం లేకపోవడం, ఆర్దిక ఇబ్బందులతో కుటుంబాన్ని పోషించడం కష్టమై బెంగళూరులో ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తన రెండేళ్ళ కుమార్తెను తన చేతులతోనే చంపేసాడు.
పంజాబ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రైలు పట్టాలపై కూర్చుని పండ్లు తింటూ ఉన్న నలుగురు చిన్నారులను రైలు ఢీ కొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు దుర్మరణం చెందారు.
2018లో క్వీన్స్‌లాండ్‌లో ఆస్ట్రేలియా మహిళను హత్య చేసిన భారతీయుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. రాజ్విందర్ అనే ఈ వ్యక్తి 24 ఏళ్ల తోయా కార్డింగ్లీని ఆమె కుక్క మొరిగడం వల్లే హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడయింది.
డీజిల్ మరియు పాతకాలపు రైలు ఇంజిన్లను దొంగిలించడం మరియు స్టీల్ బ్రిడ్జిలను విడదీసి పట్టుకుపోయే దొంగల ముఠాకు సంబంధించిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నేరాలు, ప్రమాదాలు జరిగిన వెంటనే రంగంలోకి దిగవలసిన పోలీసులు సంఘటనా స్దలంతమ పరిధిలోకి రాదంటూ తప్పించుకోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.