Home / KKR IPL 2025
KKR IPL 2025 : మరో 18 రోజుల్లో ఐపీఎల్ 18వ సీజన్ (ఐపీఎల్ 2025) టోర్నీ ప్రారంభం కానుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన రెండు వారాల్లో క్రికెట్ అభిమానులను సందడి చేయనుంది. కొత్త సీజన్‌కు నూతన జెర్సీతో సిద్దమవుతున్న డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ తాజాగా కెప్టెన్‌ను ప్రకటించింది. అజింక్య రహానేకు జట్టు పగ్గాలు అప్పగించింది. యువ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్‌కు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించింది. సోమవారం తమ అధికారిక ఎక్స్ ఖాతాలో […]