Home / Kia
Kia Electric Van PV 5: భారత్‌లో వ్యాన్ అంటే ప్రతి ఒక్కరికి ముందుగా గుర్తొచ్చేది మారుతి సుజికి ఓమ్నీ. చాలా మందికి ఇది మర్చిపోలేని వాహనంగా అందరి మనసులో నిలిచిపోయింది. రోడ్లపై ఈ వాహనం దుమ్ములేపుతూ రయ్ మంటూ దూసుకుపోతుంటే చూడటానికి మాములుగా ఉండదు. చాలా సినిమాల్లో ఈ వ్యాన్ని కిడ్నాపర్స్ వాహనంగా ఉపయోగించారు. నిజ జీవితంలో కూడా ఈ వ్యాన్‌ను చూస్తే జనాల్లో అదే ఫీలింగ్. ఈ వ్యాన్‌ను సరుకు రవాణాకే కాకుండా, ప్యాసింజర్, […]
Kia Seltos: ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా ఇండియా, దాని ప్రీమియం ఆకర్షణను మరింత మెరుగుపరిచేందుకు అప్డేట్ చేసిన కియా సెల్టోస్ స్మార్ట్‌స్ట్రీమ్ G1.5, D1.5 CRDi VGT ఇంజన్ ఆప్షన్లలో ఎనిమిది కొత్త వేరియంట్లను పరిచయం చేస్తోంది. ఈ అదనంగా సెల్టోస్ ఇప్పుడు వివిధ వేరియంట్లలో 24 ట్రిమ్‌లలో అందుబాటులో ఉంది. కొత్త సెల్టోస్ HTE(O) ధరలు రూ. 11.13 లక్షలు, ఎక్స్-లైన్ వేరియంట్ కోసం రూ. 20.50 లక్షలు (ఎక్స్-షోరూమ్ ధరలు). రూ. […]
Kia EV6 Recall: కియా ఇండియా ఈ సంవత్సరం ఆటో ఎక్స్పో 2025లో తన ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్యూవీ కియా EV6 ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను విడుదల చేసింది. దీనిలో అనేక అప్గ్రేడ్లు ఉన్నాయి. కానీ ఈ వాహనం డిజైన్ ఆకట్టుకోలేకపోయింది. కంపెనీ తన ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ కోసం జనవరి 17, 2025 నుండి బుకింగ్ ప్రారంభించింది. కానీ ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. Kia EV6 రీకాల్ చేసింది. ఇప్పుడు ఈ వాహనంలో తప్పు ఏమిటి? ఎన్ని […]