Home / Karnataka Assembly
Karnataka Assembly : కర్ణాటకలో మంత్రులు సహా అనేక మంది ముఖ్యనేతలే లక్ష్యంగా కొనసాగుతోన్న ‘హనీ ట్రాప్’ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. జాతీయ స్థాయి నేతలతోపాటు 48 మంది రాజకీయ నాయకులు బాధితులుగా ఉన్నారంటూ ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. దీనిపై శుక్రవారం కర్ణాటక అసెంబ్లీ దద్దరిల్లింది. సమావేశాల సందర్భంగా ప్రతిపక్ష బీజేపీ నేతలు ఈ అంశాన్ని లేవనెత్తారు. దీంతో తీవ్ర గందరగోళ వాతావరణం నెలకొంది. సభా కార్యక్రమాలకు అడ్డుపడిన 18 మంది […]