Home / Jagdeep Dhankhar
వదలని జగదీప్ ధన్ఖర్, సుప్రీం కోర్టుకు మరోసారి చురకలు ప్రజలు ఎన్నుకోబడిన వారే సుప్రీం భారత ఉప రాష్ట్ర పతి జగదీప్ ధన్ఖర్ సుప్రీంకోర్టుపై తాను చేసిన వ్యాఖ్యలను మరోసారి ప్రస్తావించారు. మంగళవారం ఢిల్లీ యునివర్సిటీలో మాట్లాడిన ఆయన పార్లమెంట్ కంటే ఏ వ్యవస్థకూడా సుప్రీం కాదని స్పష్టం చేశారు. “పార్లమెంట్ అనేది అత్యుత్తమమైనది. ప్రజలు ఎన్నుకోబడిన ప్రతినిధులు అంతిమ యజమానులు. నేను మాట్లాడే ప్రతీమాట జాతీయ ప్రయోజనాలను ఉద్దేశింపడింది. ప్రజా ప్రతినిధులను ఏ […]