Home / Iran- Israel War
Iran angry on pakistan due to israel war: మన పొరుగున ఉన్న పాకిస్తాన్ గురించి ఇండియానే కాదు.. ప్రస్తుతం ఇరాన్ కూడా తీవ్ర ఆగ్రహంతో రగలిపోతోంది. ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధంలో ఇరానియన్ కమాండర్ మహ్మద్ బాఖేరి లోకేషన్‌ను ఇజ్రాయెల్‌కు షేర్ చేసి ఆయన ప్రాణాలు తీసినందుకు పాకిస్తాన్‌పై మండిపడుతోంది ఇరాన్. పాకిస్తాన్ అణు పితామహుడిగా గొప్పగా చెప్పుకుంటున్న డాక్టర్ ఎ క్యూ ఖాన్ ఇరాన్‌కు బ్లాక్ మార్కెట్లో అణ్వాయుధాల పార్మూలాను విక్రయించాడు. […]
Again started Iran- Israel War after Ceasefire: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య ఆగిపోయిన యుద్ధం మళ్లీ మొదలయ్యేలా ఉంది. గత 12 రోజులుగా ఇరుదేశాల మధ్య జరిగిన యుద్ధం తన వల్లే ఆగిపోయిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఆ తర్వాత ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలు కాల్పుల విరమణకు ఓకే చెప్పాయి. దాదాపు నాలుగు గంటలపాటు ఇరు దేశాల్లో ప్రశాంతత నెలకొంది. యుద్ధం ముగిసిందని ప్రజలంతా ఆనందపడుతున్న సమయంలో ఇరుదేశాల మధ్య యుద్ధం మళ్లీ మొదలైంది. […]
Several Flights Cancelled in Delhi due to Iran -Israel War: మిడిల్ ఈస్ట్ లో తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చే, ఇక్కడి నుంచి వెళ్లే పలు విమానాలు రద్దయ్యాయి. ఆయా మార్గాల్లో రూట్లు మూసివేయడంతో ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి వచ్చే, వెళ్లే విమానాలు రద్దయ్యాయి. దీంతో 48 విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఇందులో ఎయిర్ ఇండియా 17, ఇండిగో 8, ఇతర విమాన సంస్థలు 3 ఉన్నాయి. ఢిల్లీ నుంచి […]
Iran Statement on Iran- Israel War: ఇరాన్ పై యుద్ధాన్ని ప్రారంభిచింది ఇజ్రాయెల్, ముందు వాళ్లు దాడులు ఆపితే తామూ నిలిపివేస్తామని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చి అన్నారు. ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం ముగిసిందని, ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనను ఖండించారు. ఆఖరి నిమిషం వరకు తమ సైన్యం ఇజ్రాయెల్ తో పోరాడుతూనే ఉందని చెప్పారు. అయితే యుద్ధం కొనసాగించాలన్న ఆలోచన […]
Indian Government continued Operation Sindhu: ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం మరింత ఉద్రిక్తంగా మారుతోంది. గత 12 రోజులుగా ఇరుదేశాలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. తాజాగా ఈ యుద్దంలోకి అమెరికా ఎంట్రీ ఇచ్చింది. ఇరాన్ అణుఒప్పందాలకు ఓకే చెప్తేనే దాడులు ఆగుతాయని అమెరికా అంటోంది. దీనిపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కు గడువులు కూడా విధించారు. అయినా ఇరాన్ వెనక్కి తగ్గకపోవడంతో దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇరాన్ సైతం ఇజ్రాయెల్ పై దాడులు చేస్తోంది. […]
Iran- Israel War Ends said by Trump: ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని ట్రంప్ తన అధికారిక సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే దీనిపై ఇరాన్, ఇజ్రాయెల్ మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇరుదేశాల్లో పరస్పరం దాడులు కొనసాగుతున్నాయి. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్ సైనిక స్థావరాలు, అణుకేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. […]
Israel Attack On Airports: ఇరాన్ లోని వైమానిక స్థావరాలను టార్గెట్ చేస్తూ తాము దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ సైన్యం కీలక ప్రకటన చేసింది. పశ్చిమ, తూర్పు, సెంట్రల్ ఇరాన్ ప్రాంతాల్లో ఉన్న సుమారు 6 ఎయిర్ పోర్టులపై ఇజ్రాయెల్ మిలిటరీ అటాక్ చేసినట్టు ఐడీఎఫ్ పేర్కొంది. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేసింది. రిమోట్ ఎయిర్ క్రాఫ్ట్ లతో జరిగిన దాడిలో సుమారు 15 ఇరాన్ విమానాలు, హెలికాప్టర్లు ధ్వంసం అయినట్టు ఐడీఎఫ్ చెప్పింది. […]
Crude Oil Prices Hike: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇరుదేశాల మధ్య యుద్ధంలోకి తాజాగా అమెరికా ఎంట్రీ ఇవ్వడంతో వాతావరణం మరింత ఉధృతంగా మారింది. ఇరాన్ లోని అణుకేంద్రాలే లక్ష్యంగా అగ్రరాజ్యం బాంబుల వర్షం కురిపిస్తోంది. హర్మూజ్ జల మార్గాన్ని మూసివేసేందుకు ఆ దేశం సమాయత్తమవుతోంది. ప్రపంచ చమురు మార్కెట్ కు అడ్డాగా ఉన్న హర్మూజ్ జలసంధిని మూసివేయాలని ఇరాన్ నిర్ణయించుకుంది. అందుకు ఆ దేశ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. దీనిపై సుప్రీం […]
Iran Israel War: ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధం మొదలై శుక్రవారానికి ఎనిమిదో రోజుకు చేరుకుంది. ఈ నెల 13వ తేదీన ఇరాన్ రాజధాని టెహరాన్‌పై ఇజ్రాయెల్ చడీచప్పుడు కాకుండా తెల్లవారుజామును న్యూక్లియర్ ప్లాంట్లపై వైమానికదాడులతో భారీ విధ్వంసాన్ని సృష్టించింది. ఇరాన్‌కు చెందిన టాప్ మిలిటరీ కమాండర్లతో పాటు ఫిజిక్స్ సైంటిస్టును చంపేసి చక్కా వెళ్లిపోయింది. అటు తర్వాత ఇరాన్ వంతు వచ్చింది. ఇక ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌కు చెందిన టెక్ హబ్‌లతో పాటు ఆస్పత్రులు, […]
Crucial War Between Iran and Israel: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధం రోజురోజుకు మరింత తీవ్రమవుతోంది. గత వారం రోజులుగా పరస్పరం దాడులు జరుగుతుండగా.. ఇవాళ ఎనిమిదో రోజు కూజా ఇరుదేశాలు యుద్ధం చేస్తున్నాయి. ఒకరిపై ఒకరు క్షిపణి దాడులకు పాల్పడుతున్నాయి. ఇక ఇజ్రాయెల్ పై ఇరాన్ క్లస్టర్ బాంబులతో విరుచుకుపడుతోంది. ఇజ్రాయెల్ లోని ఆస్పత్రులు, స్టాక్ ఎక్స్చేంజ్ భవనంపై దాడులు చేసింది. దీంతో రాజధాని టెల్ అవీవ్ శివార్లలో భారీగా నష్టం ఏర్పడింది. దాడుల్లో […]