Home / injury
Salman Khan Open Up on Injury: బాలీవుడ్ భాయిజాన్ ప్రస్తుతం ‘సికందర్’ మూవీ ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. ఈథ్ సందర్భంగా మార్చి 30న ఈ సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలో మూవీ టీం ప్రమోషన్స్తో బిజీగా ఉంది. ఇక సల్మాన్ పబ్లిక్ ఈవెంట్స్ కాకుండ ఇంటర్య్వూలో పాల్గొంటూ తన సినిమా ప్రమోషన్స్ చేస్తున్నాడు. ఈ క్రమంలో వరుస […]