Home / February 28 Horoscope
February 28 Horoscope Today in Telugu: మొత్తం 12 రాశులు. ఏ రాశి వారికి ఎలా ఉంది? ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది? వంటి వాటిపై జ్యోతిష్యులు పలు విషయాలు వెల్లడించారు. మేషం – ఉద్యోగం మారాలనుకుంటున్న వారికి కాలం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మనకన్నా పెద్దవారు అనుభవం ఉన్నవారితో చర్చలు జరిపి ఆ తర్వాత గాని ముఖ్య నిర్ణయాలు తీసుకోవాలని గ్రహిస్తారు. వృషభం – వృత్తిలో పురోగతి […]