Home / duties
US President Donald Trump says India will reduce Tariffs: భారత్ సుంకాలు తగ్గిస్తుందని అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. కొన్నిరకాల వస్తువులపై ఇండియా సుంకాలు తగ్గించనున్నదనే విషయం తన దృష్టికి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఓవల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఏ ఉత్పత్తులపై సుంకాలు తగ్గింపు ఉంటుందనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు.. ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై ఇండియా, యూఎస్ అధికారులు […]