Home / Delhi Assembly sessions
AAP MLAs suspended on Day 1 of Delhi Assembly sessions: ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్‌గా ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ విజేందర్ గుప్తా, లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రసంగానికి ముందే ఆప్ ఎమ్మెల్యేలు సభలో గొడవకు దిగారు. ఆయన ప్రసంగిస్తుండగానే పలువురు ఆప్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. దీంతో ఢిల్లీ మాజీ సీఎం ఆతిషీతో సహా 15 మంది ఆప్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. ఈ […]