Home / DA Hike 2025
Govt announces 2% DA hike for central govt employees: ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉగాది కానుకగా 2 శాతం డీఏ పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డీఏ పెంచేందుకు మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 53 శాతం డీఏ ఉండగా.. తాజాగా, కేంద్రం నిర్ణయంతో 55 శాతానికి చేరింది. ఏడో వేతన సవరణ సంఘం సూచనతో […]