Home / Cobra
5 Foot Cobra Found in Washing Machine: ప్రపంచంలో ఏదోక ములన ఎన్నో ఆసక్తిక సంఘటనలు చోటుచేసుకుంటూనే ఉంటాయి. కొన్నింటిని చూస్తే మరి ఆశ్చర్యం వేస్తుంది. ఇలా కూడా జరుగుతుందా అని అంతా షాక్ అవుతుంటారు. సోషల్ మీడియాలో ఇలాంటి ఎన్నో వీడియోలు,దృశ్యాలు దర్శనం ఇస్తుంటాయి. వాటిల్లో కొన్నితెగ వైరల్ అవుతుంటాయి. అలా తాజాగా ఓ ఆసక్తిర వీడియో ఒకటి బయటకు వచ్చింది. నిజానికి పాములను చూస్తే చాలు మన వెన్నులో వణుకు పడుతుంది. ఎక్కడో […]