Home / Chai Reel
Chai Reel : రోజురోజుకూ ఆకతాయిల ఆగడాలకు అంతులేకుండా పోతుంది. రీల్స్ పిచ్చిలో ఏదీ పడితే అది చేస్తున్నారు. రీల్స్ చేసి అదే తమ సృజనాత్మకగా ఊహల్లో తేలిపోతున్నారు కొందరు. సోషల్ మీడియా వేదికగా లైకుల కోసం సామాజిక స్పృహ లేకుండా వ్యవహరిస్తున్న ఘటనలు కొకొల్లలు. కర్ణాటక రాజధాని బెంగళూరులోని రద్దీగా ఉండే రోడ్డు మధ్యలో ఆకతాయి కుర్చీ వేసుకుని దర్జాగా కూర్చుని టీ తాగుతూ రీల్ చేశాడు. ఈ ఘటన వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి […]