Home / Cabinet
Telangana Cabinet : సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. గురువారం సీఎం అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో దాదాపు 2 గంటలకు పైగా సమావేశం కొనసాగింది. ఎస్సీ కులాల వర్గీకరణ ముసాయిదా బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. న్యాయపరమైన చిక్కులు లేకుండా న్యాయనిపుణుల సలహాలతో బిల్లు ముసాయిదాకు తుది మెరుగులు దిద్దాలని సీఎం అధికారులను ఆదేశించారు. కేబినెట్లో అసెంబ్లీ సమావేశాలపై చర్చ జరిగింది. త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని […]