Home / BR Nayudu
Tirumala : తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్న్యూస్ చెప్పింది. తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో గురువారం నుంచి భక్తులకు అదనంగా వడ ప్రసాదాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రారంభించారు. ముందుగా వడలను స్వామి, అమ్మవార్ల చిత్రపటాల వద్ద ఉంచి చైర్మన్, అధికారులు పూజలు నిర్వహించారు. అనంతరం బీఆర్ నాయుడు భక్తులకు స్వయంగా వడ్డించారు. వడలు రుచిగా ఉన్నాయంటూ భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. తాను టీడీపీ […]