Home / Ashwini Vaishnaw
Union Cabinet Meeting: కేంద్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. భేటీలో మోదీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం. ఈ మేరకు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ మంత్రివర్గ సమావేశ వివరాలను వెల్లడించారు. అందులో భాగంగా యూపీలోని జీవర్ లో ఆరో సెమీకండక్టర్ యూనిట్ ను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. కాగా యూపీ ఏర్పాటు చేయనున్న సెమీ కండక్టర్ యూనిట్ కు రూ. 3706 కోట్ల రూపాయల ఖర్చు కానుందని వివరించారు. యూనిట్ ఏర్పాటుతో 2 […]