Home / ఐపిఎల్
హోమ్ గ్రౌండ్లో తొలి మ్యాచ్‌లోనే సన్ రైజర్స్ టీం ఘోర పరాభవం చవిచూసింది. ఎనిమిది వికెట్లు కోల్పోయి 72 రన్స్ తేడాతో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమిపాలయ్యింది.
దాదాపు నాలుగేళ్ల తర్వాత హైదరాబాద్‌లో ఐపీఎల్ సందడి కనిపించబోతోంది. అందులోనూ హోమ్ టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఆడబోతుండడంతో మ్యాచ్ పై ఆసక్తి నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. కాగా ఈ మ్యాచ్ లో రాజస్థాన్ తో తలపడనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ 2023 సీజన్లో జరిగిన తొలి మూడు మ్యాచుల్లో సొంత మైదానాల్లో
లక్నోలోని భారత రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పాయి ఏక్నా స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ మూడో మ్యాచ్‌లో లక్నో టీమ్ బోణీ కొట్టింది. 194 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలో దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 143 పరుగులకే పరిమితమై 50 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. భారీ టార్గెట్ ని ఛేజ్ చేసేందుకు బ్యాటింగ్ కి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కు ..
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్.. ఢిల్లీ క్యాపిటల్స్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. మరో వైపు కేఎల్ రాహుల్ సారధ్యంలో గత సీజన్ లో ప్లేఆఫ్స్ వరకు చేరిన లక్నో సూపర్ జెయింట్స్.. ఈ సీజన్ మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని చూస్తోంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16 ఘనంగా ప్రారంభం అయింది. ప్రపంచంలోనే పెద్దదైన గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో కిక్కిరిసిన ఫ్యాన్స్ మధ్యలో ప్రారంభ వేడుకలు అంబరాన్ని అంటాయి.
మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియం వేదికగా కోల్‌కతా VS పంజాబ్ టీమ్స్ ఎదురెదురు తలపడుతున్నాయి.
క్రికెట్ అభిమానులంతా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2023 సీజన్ 16 గ్రాండ్ గా ప్రారంభం అయ్యింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం ఈ మొదటి మ్యాచ్ కి ఆతిధ్యం ఇచ్చింది. కరోనా కారణంగా గత మూడేళ్లుగా ఐపీఎల్ ఆరంభ వేడుకలు జరగకపోవడంతో ఈ ఏదై మాత్రం నెక్స్ట్ లెవెల్ పర్ఫామెన్స్ లతో దుమ్ముదులిపేశారు.
IPL 2023: ఐపీఎల్ ప్రారంభానికి మరికాసేపట్లో తెరలేవనుంది. ఈ వేడుకలు బీసీసీఐ పూర్తి ఏర్పాట్లు చేసింది. అహ్మదాబాద్ వేదికగా మాజీ ఛాంపియన్.. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడనుంది.
ఐపీఎల్ సీజన్ 16 ప్రారంభ వేడుకుల కోసం నిర్వాహకులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. రాత్రి 7 గంటలకు తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఐపీఎల్ 16 వ సీజన్ నేటి నుంచి షురూ కానుంది. ఐపీఎల్ అంటే క్రికెట్ అభిమానులకు ఒకరకంగా పండగే అని చెప్పాలి. దాదాపు రెండు నెలల పాటు ఫుల్ గా అందర్నీ అలరించడంలో పక్కా అనేలా అన్ని టీమ్స్ సిద్దమవుతున్నాయి. ప్రతి రోజూ రాత్రి ఏడున్నర గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కొన్ని మ్యాచ్‌లు మధ్యాహ్నం మూడున్నరకు నిర్వహించనున్నారు.