Home / తాజా వార్తలు
Flipkart Mobiles Bonanza Sale: ఈ కామర్స్ సైట్ Flipkart Mobiles Bonanza Saleసరికొత్త మొబైల్స్‌పై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఆఫర్లు ఇప్పటికే లైవ్ అవుతున్నాయి. ఇది నవంబర్ 21 వరకు కొనసాగుతుంది. iPhone 15, OnePlus 12, Poco X6, Moto G85, CMF Phone 1, Galaxy S23 వంటి అనేక ఫేమస్ బ్రాండెడ్ ఫోన్లపై డిస్కౌంట్లను అందిస్తోంది. మీరు కొత్త ఫోన్‌ని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ ఆఫర్ల గురించి పూర్తి […]
Kriti Sanon Confirmed Her Relation With Kabir Bahia: కృతి సనన్.. గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు ‘వన్ నేనొక్కడినే’ సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టింది. ఈ మూవీ ఆశించిన విజయం సాధించలేదు. కానీ, ఇందులో కృతి తన గ్లామరస్ లుక్‌తో, అందంతో తెలుగు ఆడియన్స్‌ని మెప్పించింది. ఈ చిత్రం తర్వాత నాగ చైతన్యతో దోచేయ్ చేసింది. కానీ ఇది ప్లాప్ అవ్వడంతో ఈ భామ బాలీవుడ్ చెక్కేసింది. అక్కడ […]
Gachibowli Building Tilted: గచ్చిబౌలిలో ఓ ఐదంతస్తుల భవనం ఉన్నట్టుండి ఓ పక్కకు ఒరిగింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అందులో ఉండే వారితో పాటూ చుట్టు పక్కల ప్రజలు సైతం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు. ఒకవేళ భవనం కుప్పకూలితే మాత్రం భారీ ప్రాణనష్టం సంభవించేది. ఈ ఘటన గచ్చిబౌలి పోలిస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గచ్చిబౌలి సిద్దిక్ నగర్ లో రెండేండ్ల కింత ఐదంతుస్తుల భవనం నిర్మించారు. ఆ భవనం మంగళవారం […]
CM Chandrababu Assembly Speech: రాష్ట్రంలో కరడుగట్టిన నేరస్థులకు చోటు లేదని సీఎం చంద్రబాబు అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో సీఎం మాట్లాడారు. ఎవరైనా నేరాలకు పాల్పడితే తాట తీస్తామని చంద్రబాబు హెచ్చరించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నేరాలు, ఘోరాలు పెరిగిపోయాయన్నారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేయడంతో క్రైమ్ పెరిగిపోయిందన్నారు. ఎక్కువగా గంజాయి, డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోవడంతో నేరాలు జరుగుతున్నాయన్నారు. అందుకే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గంజాయి, డ్రగ్స్ సంబంధిత వాటిపై ఉక్కుపాదం మోపిందన్నారు. […]
iQOO Z9x 5G: ఈ కామర్స్ సైట్ అమెజాన్ iQOO Z9x 5G స్మార్ట్‌ఫోన్‌పై మీకు నమ్మశక్యం కాని ఉత్తమమైన డీల్, ఆఫర్‌ను అందిస్తోంది. ఈ కొత్త 5G ఫోన్ ఆఫర్‌తో కేవలం రూ.10,749కి అందుబాటులో ఉంది. ఈ కొత్త iQOO Z9x 5G స్మార్ట్‌ఫోన్ వాటర్‌ప్రూఫ్, పెద్ద బ్యాటరీ 5G స్మార్ట్‌ఫోన్, ఇది మంచి కెమెరా, పెద్ద బ్యాటరీతో వస్తుంది. మీరు ఈ ఫోన్‌ను అనేక ఆఫర్లు, డిస్కౌంట్లతో తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. దీని […]
Deputy CM Pawan Kalyan Speech in Assembly: గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు. అసెంబ్లీలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. గత ప్రభుత్వం పాసు పుస్తకాలకు సైతం తమ ఫొటోలు వేసుకున్నారన్నారు. కానీ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పవన్ అన్నారు. చంద్రబాబు పాలనపై సంపూర్ణ విశ్వాసం ఉందని చెప్పారు. సమర్థులైన నాయకుడు ఉంటే ఎలా ఉంటుందనే విషయాన్ని చంద్రబాబు నిరూపించారన్నారు. ఏపీ సమగ్రాభివృద్ధి దిశగా […]
Mahindra Scorpio: మరోసారి వాహనాలు పన్ను రహితంగా మారే ట్రెండ్ నవంబర్ నెలలో కొనసాగుతోంది. కార్ల కంపెనీలు తమ విక్రయాలను పెంచుకునేందుకు డిస్కౌంట్లను ఆశ్రయిస్తున్నాయి. మహీంద్రా కూడా తన కస్టమర్లకు చాలా మంచి ఆఫర్ ఇచ్చింది. మహీంద్రా తన బెస్ట్ సెల్లింగ్ SUV స్కార్పియోను ట్యాక్స్ ఫ్రీ చేసింది. ఇప్పుడు ఈ SUV సాధారణ కస్టమర్లతో పాటు క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్మెంట్ అంటే CSDలో కూడా అందుబాటులో ఉంది. కానీ CSDలో అది తక్కువగా ఉంటుంది. ఎందుకంటే […]
Mufasa: The Lion King Final Telugu Trailer: సూపర్ స్టార్ మహేష్ బాబు గుడ్‌న్యూస్ అందించారు. హకునా మటాటా (ఏం ప్రాబ్లమ్ లేదు) అంటూ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఇది చూసి ది లయన్ కింగ్ లవర్స్ అంతా ఫుల్ ఖుష్ అవుతున్నారు. కాగా వరల్డ్ వైడ్‌గా ముఫాసా: ది లయన్ కింగ్ సినిమాకు మంచి ఆదరణ ఉంది. చిన్న పిల్లలే కాదు పెద్ద వారు సైతం ఈ యానిమేటెడ్ చిత్రానికి మంచి క్రేజ్ ఉంది. […]
CM Revanth Reddy Visits Vemulawada Temple: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వేములవాడకు చేరుకున్నారు. ఈ మేరకు వేములవాడ రాజన్న సన్నిధిలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఈ పర్యటనలో భాగంగా రూ.127.65కోట్లతో చేపట్టే ఆలయ అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. అనంతరం రూ.45 కోట్లతో మూలవాగు బ్రిడ్జి నుంచి రోడ్డు విస్తరణ పనులు, రూ.166 కోట్లతో మెడికల్ కాలేజీ హాస్టల్ భవనం, రూ.50 కోట్లతో నూలు డిపో నిర్మాణ పనులు, […]
iQOO Neo 10 Series Launch: ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు బ్రాండ్ iQOO, మీడియాటెక్ డైమెన్షన్ 9400 ప్రాసెసర్‌తో రాబోయే iQOO Neo 10 Series స్మార్ట్‌ఫోన్ 29 నవంబర్ 2024న భారతదేశంలో లాంచ్ కానుంది. ఈ విషయాన్ని కంపెనీ కూడా ధృవీకరించింది. అలానే ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయడానికి ముందు, దాని డిజైనింగ్, హైలైట్ ఫీచర్ల గురించి కొంత సమాచారం ట్విట్టర్ ద్వారా లీక్ అయింది. చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO ఈ సిరీస్‌లో […]