Home / తాజా వార్తలు
Mohan Babu Complaint on Son Manoj: కొడుకు మంచు మనోజ్ పై సినీ నటుడు మోహన్ బాబు మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించాడని, వెంటనే అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని మోహన్ బాబు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ పత్రిక ప్రకటన ఇచ్చారు. లేఖలో పేర్కొన్న వివరాల ప్రకారం.. ‘సంక్రాంతి పండుగ సందర్భంగా మంచు మనోజ్ నారావారి పల్లేలోని తన మేనత్త మేడసాని విజయమ్మ గారి […]
Daaku Maharaj Making Video: ‘గాడ్ ఆఫ్ మాసెస్’ నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో యాక్షన్ త్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా జనవరి 12న థియేటర్లోకి వచ్చింది. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. హైవోల్టేజ్ యాక్షన్ డ్రామా వచ్చిన ఈ సినిమా బాలయ్య వైల్డ్ లుక్ లో కనిపించాడు. యాక్షన్ సీన్స్ లో విజృంభించాడు. బాబీ విజన్, […]
Mahesh Babu Tweet About Sankranthiki Vasthunam: విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ నిన్న జనవరి 14న విడుదలై బాక్సాఫీసు వద్ద దూసుకుపోతుంది. ఈ సంక్రాంతికి పర్ఫెక్ట్ పండగ మూవీని దింపారంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఫస్ట్ డే భారీ ఒపెనింగ్ ఇచ్చిన ఈ సినిమా పండుగ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తొలి రోజు ఈ సినిమా రూ. 45 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ చేసి వెంకటేష్ కెరీర్ హయ్యేస్ట్ […]
Shankar Comments on Game Changer Output: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ మూవీ జనవరి 10న థియేటర్లోకి వచ్చింది. మొదటి నుంచి మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మూడేళ్ల క్రితమే షూటింగ్ ప్రారంభించిన ఈ సినిమా ఈ ఏడాది థియేటర్లోకి వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా టాక్ అందుకుంది. సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమని ఆశపడ్డ బెగా […]
Realme 14 Pro Series Launched: Realme 14 Pro సిరీస్ లాంచ్‌కు సిద్ధంగా ఉంది. రేపు (జనవరి 16న) భారత్‌లో దీన్ని కంపెనీ అధికారికంగా ఆవిష్కరించనుంది. ఈ సిరీస్‌లో రెండు కొత్త ఫోన్లు హ్యాండ్సెట్లోకి ప్రవేశించనున్నాయి. అవి Realme 14 Pro, Realme 14 Pro+ స్మార్ట్ఫోన్లు. వీటిలో, Realme 14 Pro+ అనేది ప్రపంచంలోనే మొట్టమొదటి కోల్డ్ సెన్సిటివ్ కలర్ మారుతున్న ఫోన్. ఈ ఫోన్ల స్పెసిఫికేషన్లను తెలుసుకుందాం. Realme జనవరి 16 (రేపు) […]
Ramnagar Bunny OTT Streaming and Release Date: బుల్లితెర నటుడు ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ హీరోగా నటించిన తొలి సినిమా ‘రామ్ నగర్ బన్నీ. గతేడాది అక్టోబర్ లో థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ ఓటీటీ ప్లాట్ ఫాం, రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోలేదు. సినిమా విడుదలై మూడు నెలలు అవుతుంది. కానీ, ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ. ఎట్టకేలకు మూడు నెలల తర్వాత ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కు రెడీ అయ్యింది. […]
Maruti e Vitara: మారుతి సుజికి తన కొత్త ఇ వితారాను భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో విడుదల చేయబోతోంది. దీని ప్రత్యక్షపోటీ నేరుగా హ్యాందాయ్ క్రెటా ఎలక్ట్రిక్‌తో ఉంటుంది. సంస్థ ఇప్పటికే దాని టీజర్‌ను విడుదల చేసింది. గత సంవత్సరం ఇటలీలోని మిలన్ నగరరంలో జరిగిన మోటర్ షోలో ఇ విటారాను తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. మారుతి సుజికి ఇప్పటికే భారతదేశంలోని ఆటో ఎక్స్‌పోలో తన ప్రొడక్షన్ స్పెక్ వెర్షన్ eVX కాన్సెప్ట్‌ను పరిచయం చేసింది. […]
Game Changer Movie Telecast in Local TV: గేమ్ ఛేంజర్ మూవీ టీంకి మరో చేదు అనుభవం ఎదురైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఫస్ట్ డే డివైడ్ టాక్ తెచ్చుకుంది. అయినా తొలి రోజు ఈ సినిమా రూ.186 పైగా కోట్ల గ్రాస్ చేసింది. అయితే కలెక్షన్స్ విషయంలో మూవీ టీం ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటోంది. మరోవైపు గేమ్ ఛేంజర్ ను సినిమాను మొదటి నుంచి పైరసీ వెంటాడుతుంది. చిత్రీకరణ దశలోనే […]
Sankranthiki Vastunam First Day Collections: విక్టరి వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. అనిల్ రావిపూడి, వెంకటేష్ ది హిట్ కాంబినేషన్. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఎఫ్2, ఎఫ్3 బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాయి. దీంతో ఈ కాంబో మూవీ అనగానే ఫ్యామిలీ ఆడియన్స్, కామెడీ లవర్ కి పండగే పండగ అనే అంచనాలు నెలకున్నాయి. అంచనాలకు తగ్గట్టుగానే సంక్రాంతికి […]
Vivo Mobile Offers: టెక్ బ్రాండ్ వివోకు గ్లోబల్ మార్కెట్లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. వివో ప్రతి విభాగంలోనూ సరికొత్త ఫీచర్లను అందిస్తూ ప్రత్యేకను చాటుకుంటున్నాయి. అందులో ముఖ్యంగా గమనించాల్సింది కెమెరా టెక్నాలజీ. వివో ఫోన్లలో హై క్వాలిటీ ఫ్రంట్, బ్యాక్ కెమెరా ఉంటాయి. ఫోటోగ్రఫీ ప్రియులను బాగా ఆకట్టుకుంటాయి. ఇందులో భాగంగానే కంపెనీ టి-సిరీస్‌లో Vivo T3 Pro, Vivo T3 Ultra స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. ఇవి సూపర్ హిట్‌గా నిలిచాయి. ఈ ఫోన్లు […]