Home / టాలీవుడ్
ప్రముఖ నటి డింపుల్ హయతి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. 2017 వచ్చిన గల్ఫ్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది హయతి. ఆ తర్వాత అభినేత్రి 2, గద్దల కొండ గణేష్, ఖిలాడి సినిమాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే చాలామందికి డింపుల్ పేరు వినగానే గద్దలకుండా గణేష్ సినిమాలో సూపర్ హిట్ అనే పాట గుర్తుకు వస్తూ ఉంటుంది.
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన 'అమిగోస్' మూవీ ద్వారా ఆషికా రంగనాథ్ టాలీవుడ్ కి హీరోయిన్ గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాకు రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహించారు. కాగా ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా అలరించలేకపోయినా ఈ అమ్మడు మాత్రం తెలుగు ప్రజలకు బాగానే సుపరిచితం అయ్యారు.
ఓ వ్యక్తి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ప్రముఖ సింగర్ సునీత భర్త వీరపనేని రామకృష్ణ పోలీసులను ఆశ్రయించారు.
అటు బుల్లితెర ఇటు వెండితెర పై కూడా అనసూయ భరద్వాజ్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక ఈ మధ్యకాలంలో అనసూయ ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ కాంట్రవర్సీలతో కాలం గడిపేస్తోందనే చెప్పాలి. కాగా తాజాగా పట్టుచీర కట్టిన కుందనపు బొమ్మలా ఉన్న ఈ అమ్మడు లుక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు కేవలం హీరో గానే కాకుండా తెలుగు ప్రజల్లో ఆరాధ్య దైవంగా కొలువై ఉన్నారు అని చెప్పడంలో సందేహం లేదు. ఒక వైపు సినిమాల్లోనూ నవరస నటనా సార్వభౌమ .. మరోవైపు రాజకీయాల్లోనూ తనకంటూ ప్రత్యేకంగా ఒక చెరగని ముద్ర వేసుకొని తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయారు ఎన్టీఆర్.
బాల నటిగా అంజి, దేవుళ్ళు వంటి చిత్రాల్లో ఆకట్టుకున్న భామ నిత్యా శెట్టి. ఇప్పుడు హీరోయిన్ గా మారి నువ్వు తోపురా అనే చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసింది. తర్వాత ఓ పిట్ట కథలోనూ నటించింది. అయితే ఇవేవీ ఆమెకు గొప్పగా గుర్తింపును సంపాదించి పెట్టలేదు. మరో వైపు డిజిటల్ మాధ్యమంలో సిరీస్‌లతో ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేసింది. ఈ మేరకు
తెలుగు చిత్ర సీమలో తనదైన శైలిలో నటిస్తూ మంచి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు "చలాకీ చంటి". కేవలం సినిమాల ద్వారానే కాకుండా ‘జబర్దస్త్’ కామెడీ షోతో బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితుడయ్యాడు చంటి. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు చంటి శనివారం నాడు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు వార్తలు వస్తున్నాయి.
టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు ఆరోగ్యం గురించి కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆయన బెంగళూరులో చికిత్స పొందుతూ వస్తున్నారు. తాజాగా ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు శుక్రవారం (ఏప్రిల్ 21) నాడు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు.
డా. రాజశేఖర్ , జీవితా రాజశేఖర్ ల ముద్దుల కూతురు "శివాత్మిక" గురించి పరిచయం అక్కర్లేదు. 2019లో విడుదలైన దొరసాని సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా పెద్దగా విజయం సాధించకపోయినా.. శివాత్మిక తన అందం, ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంది. నటించింది మొదటి చిత్రమే అయినా…
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమాతో భారీ హిట్ కొట్టాడు. మిస్టికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా నిన్న (ఏప్రిల్ 21)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమాకి అటు ఆడియెన్స్ నుంచి.. ఇటు సినీ విశ్లేషకులు, ప్రముఖుల నుంచి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి.