Home / టాలీవుడ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు వినాయక చవితి రోజున హరి హర వీరమల్లు సినిమా నుంచి కొత్త అప్డేట్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
హీరో వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ జంటగా నటించిన రంగ రంగ వైభవంగా సినిమా సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ కు హైదరాబాద్‌లో నిర్వహించారు.
మాస్ మహారాజ రవి తేజ ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ‘రావణాసుర’.ఈ సినిమా నుంచి ఒక ముఖ్యమయిన అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.ఈ సినిమా క్లయిమాక్స్ ఫైట్ భారీగా సెట్ వేశరని రవితేజ అభిమానులకు ఫుల్ పండగ చేసుకుంటారని టాలీవుడ్లో టాక్ నడుస్తుంది.
నటుడు సత్యదేవ్ మరియు మిల్కీ బ్యూటీ తమన్నా తమ రాబోయే రొమాంటిక్ డ్రామా గుర్తుందా శీతాకాలం ద్వారా తెరపై కనిపించబోతున్నారు. సినీ అభిమానుల్లో మంచి బజ్ ఉన్న ఈ సినిమా సెప్టెంబర్ 23న థియేటర్లలోకి రానుంది. నిర్మాతలు ఈరోజు ఈ వార్తను ప్రకటించారు.
టాలీవుడ్ లో ఈ వారం పలు చిత్రాలు విడుదలవుతున్నాయి. ఈ మధ్య కాలంలో బింబిసార, సీతా రామం, కార్తికేయ 2 వంటి హిట్ చిత్రాలను చూశాం. ఇటీవల విడుదలైన లైగర్ డిజాస్టర్‌గా మారడంతో, పై మూడు చిత్రాలు గత రెండు రోజుల్లో సంచలన బుకింగ్‌లను సాధించాయి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బ్యాక్-టు-బ్యాక్ టీవీ వాణిజ్య ప్రకటనలు చేయడం ద్వారా పుష్ప క్రేజ్‌ను పూర్తిగా క్యాష్ చేసుకుంటున్నాడు. ఇక మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ విషయాన్ని గ్రహించి ఇప్పుడు ప్రకటనలకు రెడీ అవుతున్నాడు.
సూపర్ స్టార్ మహేష్ బాబు తెలుగు సినిమాలలో అత్యధిక పారితోషికం పొందుతున్న నటులలో ఒకరు. మహేష్ గతేడాది నుంచి టీవీ ప్రమోషన్స్‌లో కూడా ఉన్నాడు. అతను ఇటీవల జీ తెలుగుతో భారీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు మరియు అతనికి 9 కోట్లు చెల్లించినట్లు సమాచారం.
సంచిత బషు మన అందరికీ పరిచయమున్న ఈమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. ఒకప్పుడు సంచిత బషు టిక్ టాక్ వీడియోస్ తో పేరును, మంచి గుర్తింపును తెచ్చుకున్న ఈమె ఏకంగా సినిమా ఛాన్స్ కొట్టేసింది. రీసెంటుగా ఈమె ఓ మీడియా చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది.
ప్రస్తుతం తరుణ్ గురించి ఒక వార్తా సోషల్ మెడియాలో తెగ హాల్ చల్ చేస్తుంది. తరుణ్ రీ ఎంట్రీ ఇస్తున్నారని అది కూడా కాంబినేషన్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రానున్నారని ఇలా అనేక వార్తలు వస్తున్నాయి.
కొంతమంది సెలబ్రిటీలకు మొదట్లో చాలా తక్కువ మంది ఫాలోవర్లు ఉంటారు. కానీ వారి సినిమాల్లో ఒకటి క్లిక్ అయితే, వారి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ సమయంలోనైనా పెరుగుతుంది. ’సీతారామం‘ బ్యూటీ మృణాల్ ఠాకూర్ గత 10 సంవత్సరాలలో, ఈ బ్యూటీ టీవీ సీరియల్స్ మరియు అనేక చిత్రాలలో పాత్రలు చేస్తూ దాదాపు 4.5+ మిలియన్ల మంది ఫాలోవర్లతో బాలీవుడ్లో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది,