Home / టాలీవుడ్
Nidhhi Agerwal Shocking Comments: హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రస్తుతం తెలుగులో రెండు భారీ ప్రాజెక్ట్స్ చేస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లుతో పాటు ప్రభాస్ రాజా సాబ్ సినిమాల్లో హీరోయిన్గా చేస్తుంది. కొంతకాలంగా ఆఫర్స్ లేక తెలుగులో ఆమె సందడి కరువైంది. దాంతో తమిళ్ ఇండస్ట్రీకి వెళ్లిన నిధి పవన్ కళ్యాణ్, ప్రభాస్ సినిమాతో మంచి కంబ్యాక్ ఇవ్వబోతోంది. ఈ రెండు సినిమాలు దాదాపు షూటింగ్‌ని పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీ […]
Update on Pushpa 3: మరో రెండు రోజుల్లో ‘పుష్ప 2’ థియేటర్లో సందడి చేయనుంది. డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా మూవీ లవర్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 5న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతున్న తరుణంలో ఈ సినిమాకు కొనసాగింపుగా పుష్ప 3 ఉంటుందా? లేదా అనే చర్చ మొదలైంది. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో డైరెక్టర్ సుకుమార్ చేసిన కామెంట్స్ ఈ చర్చకు దారితీశాయి. […]
Pushpa 2 Ticket Rates Hiked: ‘పుష్ప 2’ టికెట్ ధరల భారీ పెంపునకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. ఈ మేరకు టికెట్ ధరల పెంపును నిర్ణయిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ వైయిటెడ్ మూవీ ‘పుష్ప 2’. డిసెంబర్ 5న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా పుష్ప 2 మూవీ టికెట్ ధరల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం […]
Actor Rajendra Prasad: నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్క్రీన్‌పై కామెడీ ఎంతబాగా చేస్తారోలో ఎమోషన్స్ కూడా అదే స్థాయిలో పలికిస్తారు. తనదైన యాక్టింగ్స్ స్కిల్స్ నటి కిరీటి అనే బిరుదే పొందారు. వందటల సినిమాలు చేసిన ఆయన సినిమాల్లో అవకాశాలు లేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల ఆయన ఓ యూబ్యూట్ ఛానల్ పాడ్‌కాస్ట్‌కు ఇంటర్య్వూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చేతిలో డబ్బుల్లేక […]
Complaint Filed On Allu Arjunn: హీరో అల్లు అర్జున్‌పై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో దేశమంత చూట్టేస్తున్నాడు. అయితే ఈ కార్యక్రమాల్లో ఎక్కడికి వెళ్లిన తన ఫ్యాన్సిని ఉద్దేశిస్తూ ఆర్మీ అని పేర్కొంటున్నాడు. మై ఆర్మీ.. అల్లు ఆర్మీ అంటూ ఫ్యాన్స్ గురించి చెబుతున్నాడు. ఈ క్రమంలో ఆర్మీ ఆనే పదం వాడటంపై పలువురి నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో […]
Samantha Father Died: స్టార్ హీరోయిన్ సమంత ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వేదికగా సమంత వెల్లడించింది. ‘మళ్లీ మనం కలిసుకునేంత వరకు డాడీ.. మిస్ యూ’ అంటూ హార్ట్ బ్రేక్ ఎమోజీతో సామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ షేర్ చేశారు. అయితే ఆయన మరణానికి గల కారణం మాత్రం చెప్పలేదు. అనారోగ్య సమస్యల కారణంగానే ఆయన చనిపోయినట్టు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. ఈ […]
Naga Chaitanya and Sobhita Haldi Wedding Celebrations: అక్కినేని నాగచైతన్య, నటి శోభిత ధూళిపాళ పెళ్లి సందడి మొదలైంది. డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో వీరి పెళ్లి ఘనంగా జరగనున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఇక పెళ్లి వేడుకలో భాగంగా తాజాగా శోభిత, నాగచైతన్యల హల్దీ వేడుక జరిగింది. ఈ సందర్భంగా ఇద్దరికి ఒకేచోట మంగళ స్నానాలు చేయించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాబోయే వధూవరులు […]
Keerthy Suresh Visits Tirumala: హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లంటూ కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలను మరింత బలం చేకూరుస్తూ బాయ్‌ఫ్రెండ్ పరిచయం చేసింది కీర్తి. ఇప్పుడు తాజాగా తన పెళ్లిపై స్వయంగా ప్రకటన ఇచ్చింది. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కుతున్న నేపథ్యంలో శుక్రవారం (నవంబర్ 20) ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. కుటుంబంతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొంది. దర్శనం అనంతరం ఆమె రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వదించి స్వామి […]
Ashok Galla Success Tour: గతవారం థియేటర్లో మీడియం రేంజ్ హీరోల సినిమాలు సందడి చేశాయి. అందులో విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాకీ’, సత్యదేవ్ ‘జిబ్రా’, అశోక్ గల్లా ‘దేవకి నందన వాసుదేవ’. మూడు డిఫరెంట్ జానర్స్. ఒక్కొక్కొ సినిమా ఒక్కో విధంగా రిజల్ట్ చూశాయి. అయితే ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా దేవకి నందన వాసుదేవ మూవీపై మొదట ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ స్క్రీన్‌ప్లే […]
Vijay Devarakonda Gift to Allu Arjun: ‘పుష్ప 2’ మరికొన్ని రోజుల్లోనే విడుదల కానుంది. మూవీ టీం అంతా పోస్ట్ ప్రోడక్షన్, ప్రమోషనల్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇక థియేటర్లో వచ్చేందుకు రెడీ అవుతుంది. సినిమా రిలీజ్ సందర్భంగా బన్నీకి విషెస్ తెలుపుతూ ‘రౌడీ’ హీరో విజయ్ దేవరకొండ బహుమతులు పంపాడు. తన సొంత బ్రాండ్ ‘రౌడీ’ నుంచి ప్రత్యేకంగా పుష్ప పేరుతో డిజైయిన్ చేయించిన టీ […]