Today Panchangam : నేటి (మార్చి 28, మంగళవారం) పంచాంగం వివరాలు..
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.
Today Panchangam : హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు. తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శుభకృత నామ సంవత్సరంలో ఫాల్గుణ శుద్ధ మాసంలో నేటి (మార్చి 28 ) మంగళవారానికి సంబంధించిన పంచాంగం వివరాలు మీకోసం ప్రత్యేకంగా..
రాష్ట్రీయ మితి ఛైత్రం 07, శాఖ సంవత్సరం 1945, ఛైత్ర మాసం, శుక్ల పక్షం, సప్తమి తిథి, విక్రమ సంవత్సరం 2080. రంజాన్ 05, హిజ్రీ 1444(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 28 మార్చి 2023, సూర్యుడు ఉత్తరాయణం, వసంత బుుతువు, రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి మధ్యాహ్నం 4:30 గంటల వరకు. సప్తమి తిథి రాత్రి 7:03 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత అష్టమి తిథి ప్రారంభమవుతుంది. మృగశిర నక్షత్రం సాయంత్రం 5:32 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత ఆరుద్ర నక్షత్రం ప్రారంభమవుతుంది. సౌభాగ్య యోగం రాత్రి 11:35 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత శోభన యోగం ప్రారంభమవుతుంది. ఈరోజు చంద్రుడు పగలు, రాత్రి మిధున రాశిలోనే సంచారం చేయనున్నాడు.
నేటి ఉపవాస పండుగ : కాళరాత్రి పూజ 2023
సూర్యోదయం సమయం 28 మార్చి 2023 : ఉదయం 6:16 గంటలకు
సూర్యాస్తమయం సమయం 28 మార్చి 2023 : సాయంత్రం 6:36 గంటలకు
నేడు శుభ ముహుర్తాలివే (Today Panchangam)..
అభిజీత్ ముహుర్తం : మధ్యాహ్నం 12:02 గంటల నుంచి మధ్యాహ్నం 12:51 గంటల వరకు
విజయ ముహుర్తం : మధ్యాహ్నం 2:30 గంటల నుంచి మధ్యాహ్నం 3:19 గంటల వరకు
నిశిత కాలం : అర్ధరాత్రి 12:03 గంటల నుంచి రాత్రి 12:49 గంటల వరకు
సంధ్యా సమయం : సాయంత్రం 6:35 గంటల నుంచి సాయంత్రం 6:59 గంటల వరకు
అమృత కాలం : ఉదయం 7:58 గంటల నుంచి రాత్రి 9:43 గంటల వరకు
ద్విపుష్కర యోగం : ఉదయం 6:16 గంటల నుంచి సాయంత్రం 5:32 గంటల వరకు
(Today Panchangam) నేడు అశుభ ముహుర్తాలివే..
రాహూకాలం : మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు
గులిక్ కాలం : మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు
యమగండం : ఉదయం 9 గంటల నుంచి ఉదయం 10:30 గంటల వరకు
దుర్ముహర్తం : ఉదయం 8:44 గంటల నుంచి ఉదయం 9:34 గంటల వరకు, ఆ తర్వాత రాత్రి 11:16 గంటల నుంచి అర్ధరాత్రి 12:03 గంటల వరకు
భద్ర కాలం : సాయంత్రం 7:02 గంటల నుంచి తర్వాతి రోజున ఉదయం 6:15 గంటల వరకు
నేటి పరిహారం : ఈరోజు హనుమంతుడికి నూనెలో సింధూరం కలిపి సమర్పించాలి.