Home / క్రైమ్
భాషతో సంబంధం లేకుండా సినిమా హీరోలంతా మేమే మేము బాగానే ఉంటాం.. మీరు కూడా బాగుండాలి అని బహిరంగంగానే చెబుతున్నారు. అభిమానం హద్దులు దాటితే అది ఎవరికి మంచిది కాదు. సినిమా హీరోలపై అభిమానం ఉండటంలో తప్పు లేదు కానీ, అది హద్దు మీరితేనే లేనిపోని సమస్యలు ఎదురవుతాయి. గతంలో కూడా పలు సందర్భాలలో
Modi Kerala visit: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఆత్మాహుతి దాడికి పాల్పడతామంటూ బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. దీంతో కేరళ పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఈ నెల 24,25 తేదీల్లో మోదీ కేరళ లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆత్మాహుతి దాడులు జరుపుతామంటూ ఓ బెదిరింపు లేఖ వచ్చింది. దీంతో రాష్ట్రంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి గత వారం ఈ బెదిరింపు లేఖ వచ్చింది. ఈ విషయం ఆలస్యంగా […]
Karimnagar: కరీంనగర్ జిల్లాలో దివ్యాంగురాలిని ఓ యువతి దారుణంగా మోసం చేసింది. శారీరక సంబంధం పెట్టుకొని ఏకంగా రూ. 35 లక్షల వరకు డబ్బులు గుంజి మోసానికి పాల్పడింది. మోసాన్ని గుర్తించిన దివ్యాంగురాలు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది.
Mumbai: ముంబైలో భారీ సెక్స్ రాకెట్ బయటపడింది. మోడల్స్ తో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ముఠా గుట్టును పోలీసులు వెలుగులోకి తెచ్చారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ నటితో పాటు పలువురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈస్ట్ ముంబైలోని గోరెగావ్ లోని ఓ హోటల్ లో హైటెక్ వ్యభిచారం జరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆ హోటల్ పై పోలీసులు దాడులు చేపట్టారు. మోడల్స్ ను ట్రాప్ చేసి(Mumbai) ఈ దాడుల్లో […]
Preethi Case: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన మెడికో ప్రీతి ఆత్మహత్య కేసులో పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. ఈ పోస్ట్ మార్టం నివేదికను.. వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ మీడియాకు వెల్లడించారు.
AP Student: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన వీర సాయిష్.. ఓహియో స్టేట్ పిన్స్ యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతున్నాడు. అక్కడే ఓ షెల్ గ్యాస్ స్టేషన్లో పార్ట్‌టైం ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.
టొరంటో ఎయిర్‌పోర్టులో సోమవారం ఓ విమానం నుంచి దాదాపు 5 నుంచి 6 చదరపు అడుగులున్న ఓ కంటైనర్‌ను కిందకు దించారు.
నగరం నడిబొడ్డున దారుణం చోటు చేసుకుంది. సనత్ నగర్ లో పరిధిలో బాలుడు దారుణహత్యకు గురైన విషయం వెలుగులోకి వచ్చింది.
Rangareddy: హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. కిడ్నాప్ కు గురైన మాజీ విలేకరి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన రంగారెడ్డి శివారు కొత్తూరు పరిధిలో చోటుచేసుకుంది.
Avinash Reddy: వైఎస్ వివేకా హత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో అవినాష్ రెడ్డిని నిందితుడిగా సీబీఐ చేర్చింది. ఎంపీ అవినాష్ రెడ్డిని తండ్రి భాస్కర్ రెడ్డిని నిన్న అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన విషయం తెలిసిందే.