Published On:

Indian Railways: ఇండియన్ రైల్వే కొత్త సూపర్ యాప్ ‘రైల్‌వన్’.. ఇక ఇందులోనే అన్ని సేవలు!

Indian Railways: ఇండియన్ రైల్వే కొత్త సూపర్ యాప్ ‘రైల్‌వన్’.. ఇక ఇందులోనే అన్ని సేవలు!

Indian Railways launches new ‘super app’ RailOne: ప్రయాణికులకు ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికుల ఇబ్బందులను పరిష్కరించేందుకు ఇండియన్ రైల్వే కొత్త సూపర్ యాప్ తీసుకొస్తుంది. ఈ మేరకు ‘రైల్‌వన్’ను ఆవిష్కరించింది. ఈ యాప్‌లో ప్రయాణికుల కోసం మరిన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. అంతేకాకుండా ప్రయాణికులకు సంబంధించి అన్ని రకాల సేవల ఈ యాప్ ద్వారా ఒకే చోట లభించనున్నాయని వెల్లడించింది. ప్రధానంగా టికెట్ రిజర్వేషన్, పీఎన్ఆర్, ట్రైన్ స్టేటస్, కోచ్ పొజిషన్, ప్లాట్‌ఫామ్ టికెట్స్ తదితర సేవలు యాప్‌లో అందుబాటులో ఉండనున్నాయని పేర్కొంది.

ఇవి కూడా చదవండి: