Home / Railways
Indian Railways launches new ‘super app’ RailOne: ప్రయాణికులకు ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికుల ఇబ్బందులను పరిష్కరించేందుకు ఇండియన్ రైల్వే కొత్త సూపర్ యాప్ తీసుకొస్తుంది. ఈ మేరకు ‘రైల్‌వన్’ను ఆవిష్కరించింది. ఈ యాప్‌లో ప్రయాణికుల కోసం మరిన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. అంతేకాకుండా ప్రయాణికులకు సంబంధించి అన్ని రకాల సేవల ఈ యాప్ ద్వారా ఒకే చోట లభించనున్నాయని వెల్లడించింది. ప్రధానంగా టికెట్ రిజర్వేషన్, పీఎన్ఆర్, ట్రైన్ స్టేటస్, కోచ్ […]
Kishan Reddy Meets Minister Ashwini Vaishnaw: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నేడు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలోని రైల్వే ప్రాజెక్ట్ పనులు, పురోగతిపై చర్చలు జరిపారు. రైల్వే పనులపై మంత్రి అశ్వినీ వైష్ణవ్ మంత్రి కిషన్ రెడ్డికి వివరించారు. త్వరలోనే తెలంగాణ అంతటా మెమూ రైళ్లు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. సెమీఅర్బన్, గ్రామీణ ప్రాంతాలను కలుపుతూ మెమూ రైళ్లను నడిపించనున్నామని వివరించారు. అలాగే వచ్చే ఏడాది 2026 మే […]