Home /Author Prime9 News
Gajlaxmi Rajyog on July 26th 2025: వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. దేవగురువు బృహస్పతి మే 14, 2025న రాత్రి 11:20 గంటలకు మిథునరాశిలోకి ప్రవేశిస్తాడు. బృహస్పతి మిథునరాశిలోకి ప్రవేశించిన తర్వాత, ఆనందం , శ్రేయస్సును సూచించే గ్రహం అయిన శుక్రుడు జూలై 26న మిథునరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ విధంగా.. జూలై 26 నుండి బృహస్పతి, శుక్రుల కలయిక ఉంటుంది. ఇది గజలక్ష్మీ రాజ్యయోగం ఏర్పడటానికి దారితీస్తుంది. ఈ గజలక్ష్మీ రాజయోగం ఆగస్టు 21 […]
Amazing Health Benefits of Radish Juice: ముల్లంగి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. కొందరు ముల్లంగిని సలాడ్‌గా కూడా తింటారు. కొంతమందరేమో ముల్లంగిని పరాఠాలు , భుర్జీలలో వాడతారు. ముల్లంగి ఏ రూపంలో తీసుకున్నా రుచికరంగా ఉంటుంది. ముల్లంగి రసం మీ శరీరానికి ఒక వరంలా పనిచేస్తుంది. ముల్లంగిలో ప్రోటీన్, క్లోరిన్, సోడియం, ఐరన్, మెగ్నీషియం, విటమిన్లు ఎ , సి పుష్కలంగా ఉంటాయి. ఇవి వివిధ రకాల ఆరోగ్య సమస్యలను నివారించడంలో […]
Jaggery For Diabetes: బెల్లం తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఐరన్, ఫినాలిక్ ఆమ్లాలు , యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. రోగనిరోధక శక్తిని కూడా బలపరుస్తాయి. బెల్లంలో ఉండే పొటాషియం, సోడియం రక్తపోటును నియంత్రిస్తాయి. ఐరన్ పుష్కలంగా ఉండే బెల్లం హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. అంతే కాకుండా రక్తహీనత ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. బెల్లం అధికంగా తినడం వల్ల మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఎందుకంటే ఇందులో ట్రిప్టోఫాన్ […]
Morning Weight Loss Tips: ప్రస్తుతం చాలా మంది అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా ఊబకాయంతో సతమతం అవుతున్నారు. ఇదిలా ఉంటే అనేక మంది బరువు తగ్గడానికి డైటింగ్ , వ్యాయామం వంటివి చేస్తుంటారు. కానీ సరైన అలవాట్లతో పాటు ఆరోగ్యకరమైన లైప్ స్టైల్ మాత్రమే మీ జీవక్రియను వేగవంతం చేయడమే కాకుండా రోజంతా మిమ్మల్ని చురుకుగా ఉంచుతుంది. అంతే కాకుండా బరువు తగ్గేందుకు కూడా ఉపయోగపడుతుంది. ఇందుకోసం మీరు […]
Trigrahi Yog in April 2025: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అన్ని గ్రహాలు కాలానుగుణంగా తమ రాశులను మార్చుకుంటాయి. ఇది మొత్తం 12 రాశులపై ప్రభావం చూపుతుంది. గ్రహాల సంచారం వ్యక్తుల జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ సమయంలో గ్రహాల కలయిక కూడా కొన్ని రాశుల వారికి శుభ , అశుభ ఫలితాలను అందిస్తుంది. ఏప్రిల్ 14న గ్రహాల రాకుమారుడు అయిన బుధుడు మీన రాశిలోకి ప్రవేశించాడు. ఇప్పటికే ఇక్కడ శని, శుక్ర గ్రహాలు ఉన్నాయి. […]
Tips to Stay Fit in Summer: వాతావరణం ఏదైనా ప్రతీ సీజన్లో మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడం ముఖ్యం. వాతావరణంలో మార్పులకు అణుగుణంగా తినే ఆహారం, లైఫ్ స్టైల్ మార్చుకోవడం అవసరం. ముఖ్యంగా సమ్మర్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ సీజన్లో జనం డీహైడ్రేషన్, జీర్ణ సంబంధిత సమస్యలు, వడదెబ్బ వంటి బారిన పడుతుంటారు. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే కొన్ని రకాల టిప్స్ తప్పకుండా పాటించాలి. ఇవి మండుటెండల్లో […]
Venus Margi on April 2025: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శుక్రుడిని ప్రేమ, అందం, సంపదతో పాటు వైభవానికి చిహ్నంగా చెబుతారు. ఏప్రిల్13 న శుక్రుడు మీన రాశిలోకి ప్రవేశించాడు. శుక్రుడి ఈ ప్రత్యక్ష సంచారం.. 12 రాశులపై ప్రభావం చూపుతుంది. రాశుల యొక్క జీవితాల్లో ఆనందం, శ్రేయస్సు, శుభాలను కలిగిస్తుంది. ఇదిలా ఉంటే శుక్రుడి.. మీన రాశి సంచారం కొన్ని రాశుల వారిపై ప్రత్యేక ప్రభావాన్ని చూపిస్తుంది. మీన రాశి యొక్క తొమ్మిదవ ఇంట్లో శుక్రుడు […]