Home /Author Jyothi Gummadidala
కేంద్ర పోలీసులు దళానికి ఎంపికై ఓ యువకుడిని పచ్చబొట్టు కారణంగా తను అర్హుడు కాదన్నారు ఉన్నతాధికారులు. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ వ్యక్తి దిల్లీ హైకోర్డును ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో కోర్టు ఓ సంచలన తీర్పు ఇచ్చింది.
ఇంటర్మీడియట్ చదువుతున్న తన సహచర విద్యార్థినిపై ఓ యువకుడు ప్రేమ పెళ్లి పేరుతో బెదిరించి మరీ తనపై అఘాత్యాయికి పాల్పడ్డాడు. ఈ ఉదంతం అనంతపురం నగరంలో వెలుగు చూసింది.
ఈ రోజు అన్నిరాశుల వారికి చాలా అనుకూలమైన రోజుగా ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబంతో గడపడం ద్వారా సగం సమస్యలను దూరం చేసుకోగలగుతారు.
Black Panther Wakanda Forever Movie Review: మార్వెల్ స్టూడియోస్ సమర్పిస్తోన్న లేటెస్ట్ సినిమా ‘బ్లాక్ పాంథర్: వకాండా ఫరెవర్’ నేడు ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. 2018లో వచ్చిన ’బ్లాక్ పాంథర్’ సినిమాకు సీక్వెల్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. మొదటి భాగం ఊహించిన దాని కంటే ఎక్కువ సక్సెస్ కావడంతో పాటు అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్, అవెంజర్స్: ఎండ్ గేమ్ సినిమాల్లో బ్లాక్ పాంథర్ పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాపై […]
అందాలరాక్షసి సినిమాతో అరంగేట్రం చేసిన ఈ సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠిని తెలుగు ప్రేక్షకులు బాగా అభిమానించారు. సోగ్గాడే చిన్నినాయనా, భలేభలే మగాడివోయ్, చావుకబులు చల్లగా లాంటి సినిమాలతో ఈ ముద్దుగుమ్మకు మంచి క్రేజ్ వచ్చింది. అయోధ్యలో పుట్టిన ఈ అందాల తార తెలుగు, తమిళం, హిందీభాషల్లో పలు సినిమాల్లో నటించారు.
ఏపీలో రోజురోజుకు జనసేనాని బలం పెరుగుతోందా అంటే అవుననే అంటున్నాయి కొన్ని సర్వేలు. ఇటీవల ఎవరి ఎదుగుదల ఎంత అనేదానిపై వైసీపీ, తెదేపా పార్టీలు సర్వేలు నిర్వహించగా వీటిలో ఏపీలో జనసేన దూసుకుపోతోందని తెలుస్తోంది.
తెలంగాణ సర్కార్ పై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత వైఎస్ షర్మిల ఘాటు విమర్శులు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణలోనే అతిపెద్ద స్కాం అని ఆమె పేర్కొన్నారు.
ఐఫోన్ 15లో యాపిల్ భారీ అప్గ్రేడ్లు చేపట్టనుందని టెక్ నిపుణులు చెప్తున్నారు. రానున్న ఐఫోన్ 15 న్యూ బయోనిక్ ఏ17 బయోనిక్ చిప్సెట్తో కస్టమర్ల ముందుకు రానుందని సమాచారం. ఐఫోన్ 15 మోడల్స్‌లో పెరిస్కోప్ లెన్స్ వాడేందుకు యాపిల్ సన్నాహాలు చేస్తుంది.
ఆధార్ కార్డ్ రూల్స్‌లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పు చేసింది. ఇకపై ఆధార్ కలిగిన ప్రతీ ఒక్కరూ కనీసం 10 ఏళ్లకు ఒక్కసారైనా ఆధార్ బయోమెట్రిక్స్ లేదా అడ్రస్ లాంటివి అప్డేట్ చేసుకోవాలని సూచించింది.
తెలంగాణలో రేపు కాలేజీలు ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా పనిచేయనున్నాయి. ఈ నెల 12న రెండో శనివారం సందర్భంగా స్కూళ్లకు, కాలేజీలకు సెలవు రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణంగా ప్రతి నెల రెండో శనివారం రోజు రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు ఉంటుంది.