Lavanya Tripathi: సొట్టబుగ్గల సుందరి లావణ్య లేటెస్ట్ ఫొటో గ్యాలరీ
అందాలరాక్షసి సినిమాతో అరంగేట్రం చేసిన ఈ సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠిని తెలుగు ప్రేక్షకులు బాగా అభిమానించారు. సోగ్గాడే చిన్నినాయనా, భలేభలే మగాడివోయ్, చావుకబులు చల్లగా లాంటి సినిమాలతో ఈ ముద్దుగుమ్మకు మంచి క్రేజ్ వచ్చింది. అయోధ్యలో పుట్టిన ఈ అందాల తార తెలుగు, తమిళం, హిందీభాషల్లో పలు సినిమాల్లో నటించారు.

సొట్టబుగ్గల సుందరి సోయగాలు

ఓ అందాల రాక్షసి

మిస్ ఉత్తరాఖండ్

అయోధ్య భామ

ఓ రాధ

మోడలింగ్ ఇంట్రెస్ట్

ఆర్థిక శాస్త్రంలో పట్టా పుచ్చుకున్న నటి

నటనంటే చిన్ననానిటి నుంచే ఇంట్రెస్ట్

మోడల్ గా ఎదిగి టీవీ కార్యక్రమాల్లో పాల్గొనింది

2012 తెలుగు తెరపై పరిచయమయ్యింది

అందం అభినయం ఆమె సొంతం

గ్లామరస్ రోల్స్ తో సత్తా చాటుతోంది

సొట్టబుగ్గల సుందరి సోయగాలు

సొట్టబుగ్గల సుందరి సోయగాలు

సొట్టబుగ్గల సుందరి సోయగాలు

సొట్టబుగ్గల సుందరి సోయగాలు