ఏ కూర అయినా సరే టమాటా వేస్తే దాని రుచే వేరు. టేస్ట్‌లోనే కాదు ఆరోగ్య పరంగా కూడా ఇందులో ఎన్నో పోషకాలు ఉన్నాయి.

టమాటాను డైట్‌లో చేర్చుకుంటే క్యాన్సర్, రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులను అడ్డుకుంటుంది.

చాలామంది చిన్నవయస్సులోనే కంటి చూపును కోల్పోతుంటారు. అలాంటి వారు ప్రతి రోజూ ఒక పచ్చి టమాటాను తింటే చూపు బాగా కనబడుతుంది.

టమాటా రంగు చూస్తేనే తినాలనిపిస్తుంది. కూరగాయలన్నింటిలో టమాటా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

టమాటాలో బీటా కెరోటిన్ అధిక మోతాదులో ఉంటుంది. దీంతో చర్మం నిగారిస్తుంది. జుట్టు దృఢంగా ఉంటుంది.

ఒక్క టమాటా తీసుకుంటే 10 రకాల కూరగాయలు తిన్నట్లు.

టమాటాలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ వ్యాధి నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

టమాటా తీసుకుంటే శరీరంలోని 80 శాతం చెడు కొలెస్ట్రాల్ పోతుంది.

టమాటాల వల్ల హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది.

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం