Today Gold And Silver Price : బులియన్ మార్కెట్‌లో తాజాగా బంగారం ధరలు తగ్గగా.. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. 22 క్యారెట్ల బంగారంపై రూ.150, 24 క్యారెట్లపై 170 మేర ధర తగ్గింది. ఈ క్రమం లోనే ఈరోజు ( నవంబర్ 07, 2023 ) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,350 ఉండగా.. 24 క్యారెట్ల పది గ్రాముల ధర రూ.61,470 గా ఉంది. ఇక అదే రీతిలో వెండి కిలో ధర రూ.200 మేర పెరిగి.. 75,200 లకు చేరింది.
ఇక బంగారం ధరలను ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్‌లోనే తెలుసుకునే విధంగా ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (IBJA) వెసులుబాటు కల్పించింది. ఇందుకోసం మీరు 8955664433 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే.. వెంటనే మీ మొబైల్ నెంబర్‌కు ఎస్‌ఎమ్‌ఎస్ రూపంలో బంగారం ధరలు వస్తాయని వెల్లడించారు. అదే విధంగా గోల్డ్ రేట్లను తెలుసుకునేందుకు www.ibja.co లేదా ibjarates.comలో సమాచారం పొందవచ్చు. ఇక దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,500 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.61,620 గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.56,350, 24 క్యారెట్ల ధర రూ.61,470
కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.56,350, 24 క్యారెట్ల ధర రూ.61,470
చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.57,000, 24 క్యారెట్ల ధర రూ.62,180 గా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,350, 24 క్యారెట్ల ధర రూ.61,470
కేరళలో 22 క్యారెట్ల ధర రూ.56,350, 24 క్యారెట్ల ధర రూ.61,470గా ఉంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.56,350 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.61,470 గా ఉంది.
విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.56,350, 24 క్యారెట్ల ధర రూ.61,470గా ఉంది.
ఢిల్లీలో వెండి కిలో ధర రూ.75,200 లుగా ఉంది.
ముంబైలో రూ.75,200
చెన్నైలో రూ.78,200
బెంగళూరులో రూ.74,000
కేరళలో రూ.78,200 ఉంది.
కోల్‌కతాలో రూ.75,200,
హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.78,200
విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కిలో వెండి ధర రూ.78,200 లుగా కొనసాగుతోంది.
గమనిక.. ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.