Today Gold And Silver Price : బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు మారుతూ ఉండడం మనం సాధారణంగా గమనిస్తూ ఉంటాం. అయితే గత కొద్ది రోజులుగా పసిడి ధరలు పెరుగుతూ ఉండగా.. ఇప్పుడు తగ్గడం గమనించవచ్చు. ఈ క్రమంలో శనివారం బంగారం, వెండి ధరలు తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.400 తగ్గి రూ.54,100గా ఉంది. 24 క్యారెట్స్ పది గ్రాముల పసిడి ధర రూ.430 తగ్గి రూ.59,020 గా ఉంది. కిలో వెండి ధర రూ.500 తగ్గి 71,500లుగా ఉంది.
ముంబైలో పసిడి ధర 22 క్యారెట్స్ రూ.54,100, 24 క్యారెట్స్ రూ.59,020గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్స్ రూ.54,450, 24 క్యారెట్స్ రూ.59,400
ఢిల్లీలో బంగారం ధర 22 క్యారెట్స్ రూ.54.450, 24 క్యారెట్స్ రూ.59,400
బెంగుళూరులో 22 క్యారెట్స్ రూ.54,100, 24 క్యారెట్స్ రూ.59,020 గా ఉంది.
హైదరాబాద్ లో పసిడి ధర 22 క్యారెట్స్ రూ. 54,100, 24 క్యారెట్స్ బంగారం రూ.59,020
విశాఖపట్నంలో 54,100, 24 క్యారెట్స్ రూ.59,020
విజయవాడలో 54,100, 24 క్యారెట్స్ రూ.59,020 గా ఉంది.
ముంబైలో కిలో వెండి ధర రూ.71.500
చెన్నైలో రూ.74,000
ఢిల్లీలో రూ.71.500
బెంగళూరులో రూ.70.750
హైదరాబాద్ లో రూ.74,000
విశాఖపట్నంలో రూ.74.000
విజయవాడలో రూ.74,000లుగా ఉంది.
గమనిక.. ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.