Today Gold And Silver Price : బులియన్ మార్కెట్‌లో గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు తగ్గుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈరోజు (జూన్ 15) కూడా స్వల్ప తగ్గుదల నమోదైంది. ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,050 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.60,050 గా ఉంది. కాగా కిలో వెండి ధర రూ.100 మేర తగ్గి రూ.74,000 లుగా కొనసాగుతోంది. కాగా దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,200 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,200 గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,050
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.55,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,550
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,050
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,100 లుగా ఉంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,050 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,050 గా ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,050
విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,050 లుగా కొనసాగుతోంది.
ఢిల్లీలో గురువారం కిలో వెండి ధర రూ.74,000 లుగా ఉంది.
ముంబైలో కిలో వెండి ధర రూ.74,000
చెన్నైలో కిలో వెండి ధర రూ.78,500
బెంగళూరులో రూ.74,250
కేరళలో రూ.78,500
కోల్‌కతాలో రూ.74,000
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.78,500
విజయవాడలో రూ.78,500
విశాఖపట్నంలో రూ.78,500 లుగా కొనసాగుతోంది.
గమనిక.. ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.