Today Gold And Silver Price : ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రకారం బులియన్ మార్కెట్ లో హెచ్చుతగ్గులు గమనించవచ్చు. ఈ కారణంగా బంగారం, వెండి ధరలు పెరుగుతూ, తగ్గుతూ ఉంటున్నాయి. కాగా గత కొన్ని రోజులుగా.. బంగారం, వెండి ధరల్లో భారీగా మార్పులు చోటు చేసుకుంటుంటాయి. అయితే ఆదివారం రోజు బంగారం ధరలో మార్పులేదు కానీ.. వెండి మాత్రం కాస్త పెరిగింది. ఇక తాజాగా నేడు ( జూలై 17, 2023 ) బంగారం, వెండి ధరల్లో మాత్రం ఎటువంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ.55,000లుగా కొనసాగుతుండగా.. కిలో వెండి రూ.77,500ల వద్ద ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
చెన్నై రూ.55,500(22 క్యారెట్లు), రూ.60,550 (24 క్యారెట్లు)
ముంబై రూ.55,000(22 క్యారెట్లు), రూ.60,000 (24 క్యారెట్లు)
ఢిల్లీ రూ.55,150(22 క్యారెట్లు), రూ.60,150 (24 క్యారెట్లు)
కోల్‌కతా రూ.55,000(22 క్యారెట్లు), రూ.60,000(24 క్యారెట్లు)
హైదరాబాద్ రూ.55,000(22 క్యారెట్లు), రూ.60,000(24 క్యారెట్లు)
విజయవాడ రూ.55,000(22 క్యారెట్లు), రూ.60,000(24 క్యారెట్లు)
విజయవాడ రూ.55,000(22 క్యారెట్లు), రూ.60,000(24 క్యారెట్లు)
చెన్నై రూ.81800
ముంబై రూ. 77500
ఢిల్లీ రూ. 77500
కోల్‌కతా రూ. 77500
హైదరాబాద్ రూ. 81800
విజయవాడ రూ. 81800
వైజాగ్ రూ. 81800
గమనిక.. ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.