Home / Ys Vivekaananda Reddy
YS Vivekananda Reddy Murder Case : మాజీ మంత్రి వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న రంగన్న మృతిచెందారు. కొన్నిరోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. కడప రిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. బుధవారం పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. ఈ మేరకు రంగన్న మృతిని డాక్టర్లు ధృవీకరించారు. అనంతరం ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. వైఎస్ వివేకా ఇంట్లో రంగన్న చాలాకాలం పనిచేశారు. వివేకానందారెడ్డి హత్య సమయంలో ప్రధాన సాక్షిగా ఉన్నారు. […]