Home / Thaman s
Thaman Emotional Comments on Regrets: టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్‌లో ఎస్ఎస్ తమన్ ఒకరు. పాన్ ఇండియా, భారీ ప్రాజెక్ట్స్‌కి తమన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతున్నాడు. తమన్ మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్‌కి ప్రత్యేకమైన ఫ్యాన్స్ బేస్ ఉంది. ముఖ్యంగా బాలయ్య సినిమాకు తమన్ స్కోర్ మరింత హైప్ పెంచుతోంది. ఈ కాంబినేషన్‌కు ఫుల్ క్రేజ్ ఉంది. ప్రస్తుతం తమన్ అఖండ 2, హరిహర వీరమల్లు వంటి చిత్రాలకు మ్యూజిక్ డైరెక్టర్‌గా వర్క్ […]