Home / teenmaar mallana
Teenmar Mallanna : కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన షోకాజు తీసుకున్న తాను బీసీలకు ఎందుకు రాజ్యాధికారం ఎట్ల రాదో చూస్తానని పార్టీ బహిష్కృత నేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం మల్లన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. ఇటీవల జరిగిన ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎన్నికల పోలింగ్‌లో పాల్గొన్న బీసీవాదులకు ధన్యవాదాలు తెలిపారు. తనకు షోకాజు నోటీసులు పంపించేలా ప్రయత్నం చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ సెటైర్లు వేశారు. సీఎం దగ్గర […]