Home / summer 2025
Heat Rashes In Summer: వేసవిలో చర్మంపై ఎక్కువగా ప్రభావం పడుతుంది. మనం ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు, చర్మం ఎక్కువ వేడిని ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ సీజన్‌లో సూర్యరశ్మి నేరుగా పడటం వల్ల , చర్మం ట్యాన్ అవడం జరుగుతుంది. అంతే కాకుండా వేసవిలో హీట్ రాష్ సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. హీట్ రాష్ వల్ల చర్మంపై చిన్న చిన్న ఎర్రటి దద్దుర్లు కనిపిస్తాయి. ఈ దద్దుర్లు మీ వీపు, ఛాతీ, నడుము, […]
Amazing Health Benefits of Radish Juice: ముల్లంగి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. కొందరు ముల్లంగిని సలాడ్‌గా కూడా తింటారు. కొంతమందరేమో ముల్లంగిని పరాఠాలు , భుర్జీలలో వాడతారు. ముల్లంగి ఏ రూపంలో తీసుకున్నా రుచికరంగా ఉంటుంది. ముల్లంగి రసం మీ శరీరానికి ఒక వరంలా పనిచేస్తుంది. ముల్లంగిలో ప్రోటీన్, క్లోరిన్, సోడియం, ఐరన్, మెగ్నీషియం, విటమిన్లు ఎ , సి పుష్కలంగా ఉంటాయి. ఇవి వివిధ రకాల ఆరోగ్య సమస్యలను నివారించడంలో […]
Morning Weight Loss Tips: ప్రస్తుతం చాలా మంది అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా ఊబకాయంతో సతమతం అవుతున్నారు. ఇదిలా ఉంటే అనేక మంది బరువు తగ్గడానికి డైటింగ్ , వ్యాయామం వంటివి చేస్తుంటారు. కానీ సరైన అలవాట్లతో పాటు ఆరోగ్యకరమైన లైప్ స్టైల్ మాత్రమే మీ జీవక్రియను వేగవంతం చేయడమే కాకుండా రోజంతా మిమ్మల్ని చురుకుగా ఉంచుతుంది. అంతే కాకుండా బరువు తగ్గేందుకు కూడా ఉపయోగపడుతుంది. ఇందుకోసం మీరు […]
Tips to Stay Fit in Summer: వాతావరణం ఏదైనా ప్రతీ సీజన్‌లో మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడం ముఖ్యం. వాతావరణంలో మార్పులకు అణుగుణంగా తినే ఆహారం, లైఫ్ స్టైల్ మార్చుకోవడం అవసరం. ముఖ్యంగా సమ్మర్‌లో పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ సీజన్‌లో జనం డీహైడ్రేషన్, జీర్ణ సంబంధిత సమస్యలు, వడదెబ్బ వంటి బారిన పడుతుంటారు. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే కొన్ని రకాల టిప్స్ తప్పకుండా పాటించాలి. ఇవి మండుటెండల్లో […]
Banana Benefits In Summer: వేసవిలో అరటిపండు తినడం వల్ల గొప్ప ప్రయోజనాలను పొందవచ్చు. అరటిపండు తీసుకోవడం వల్ల రోజంతా శక్తివంతంగా ఉంటుంది. జీర్ణక్రియ సమస్యలు ఉన్నవారు అరటిపండ్లను క్రమం తప్పకుండా తింటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. అరటిపండ్లలో పొటాషియం, ఫైబర్, సహజ చక్కెరలు ఉంటాయి, ఇవి శరీరాన్ని హైడ్రేటెడ్, ఎనర్జిటిక్‌గా ఉంచడంలో సహాయపడతాయి. వేసవిలో రోజూ రెండు అరటిపండ్లు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఇది శరీరానికి తాజాదనాన్ని,శక్తిని అందించడమే కాకుండా, […]
Skin Tan Removal Tips: వేసవి కాలం వచ్చేసింది. ఈ సీజన్‌లో చర్మ టాన్‌తో ఇబ్బంది పడుతుంటారు. ఎండకాలంలో యూవీ కిరణాలు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఇవి నేరుగా మన స్కిన్‌పై పడటం వల్ల నల్లగా మారిపోతుంది. దీనికి కారణం.. యూవీ కిరణాలు మెలనిన్‌ను ఉత్త్పత్తి చేస్తాయి. ఇవి మన చర్మాన్ని తాకగానే మెలనిన్ స్థాయి పెరిగిపోతాయి. అందుకే యూవీ కిరణాల నేరుగా మనకు తాకకుండ ఉండటానికి బయటకు వెళ్లేటప్పుడు సన్ స్క్రిన్ తప్పనిసరిగా వాడాలి. అయితే […]